నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పున:ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, ఈ-పాస్‌ పుస్తకం అందించనున్నారు. ముందస్తుగా స్లాట్‌బుక్‌ చేసుకున్నవారికే రిజిస్ట్రేషన్‌ అవకాశం కల్పిస్తారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన నేప్యథంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం సెప్టెంబర్‌ 8న నిలిపివేసింది. దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. […]

Update: 2020-12-13 23:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పున:ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, ఈ-పాస్‌ పుస్తకం అందించనున్నారు. ముందస్తుగా స్లాట్‌బుక్‌ చేసుకున్నవారికే రిజిస్ట్రేషన్‌ అవకాశం కల్పిస్తారు.

కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన నేప్యథంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం సెప్టెంబర్‌ 8న నిలిపివేసింది. దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. కాగా, ధరణీ పోర్టల్‌ ద్వారా నవంబర్‌ 2న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News