నా పుట్టిన రోజుకు రావొద్దు..

దిశ, కరీంనగర్: కరోనా వైరస్ ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న నేపథ్యంలో మార్చి20న తన బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్‌కు ఎవరూ రావొద్దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా తాను ఈసారి జన్మదిన వేడుకకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. tags;corona virus, helth minister etala rajendar, no one come to my birth day, bycott my birth day this year

Update: 2020-03-18 10:15 GMT

దిశ, కరీంనగర్: కరోనా వైరస్ ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న నేపథ్యంలో మార్చి20న తన బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్‌కు ఎవరూ రావొద్దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా తాను ఈసారి జన్మదిన వేడుకకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

tags;corona virus, helth minister etala rajendar, no one come to my birth day, bycott my birth day this year

Tags:    

Similar News