సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళమిచ్చిన ప్రభుత్వ వైద్యుడు

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో డీసీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్న డాక్టర్ దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి శనివారం విరాళం ప్రకటించారు. ఈ మేరకు రూ. 2 లక్షల చెక్కును రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అందజేశారు. గతంలోనూ దేవేందర్‌రెడ్డి కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి తన వంతు సాయం చేశారు. Tags: Nirmal,Govt doctor,donation,cmrf

Update: 2020-05-02 08:55 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఆస్పత్రిలో డీసీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్న డాక్టర్ దేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి శనివారం విరాళం ప్రకటించారు. ఈ మేరకు రూ. 2 లక్షల చెక్కును రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి అందజేశారు. గతంలోనూ దేవేందర్‌రెడ్డి కరోనా నివారణ కోసం కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి తన వంతు సాయం చేశారు.

Tags: Nirmal,Govt doctor,donation,cmrf

Tags:    

Similar News