నిహారిక బ్రైడల్ లుక్..జాన్వి ఇన్‌స్పిరేషన్
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల డెస్టినేషన్ వెడ్డింగ్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు హల్ చల్ చేశాయి. సంగీత్, మెహందీ, మ్యారేజ్ అంటూ ప్రతీ ఈవెంట్‌లోనూ గార్జియస్ లుక్స్‌తో అదరగొట్టిన నిహారిక డ్రెస్సింగ్‌కు ఫిదా అయ్యారు నెటిజన్లు. పెళ్లిలో తన డ్రెస్సింగ్ అండ్ జ్యువెల్లరీకి హండ్రెడ్ పర్సంట్ మార్కులు పడ్డాయి. కానీ, రిసెప్షన్‌కు వచ్చే సరికి మాత్రం మరొకరిని మరొకరిని ఫాలో అయిపోయిందని..అయినా సరే ఆ డ్రెస్‌లో మెరిసిపోయిందని అంటున్నారు నెటిజన్లు. […]
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల డెస్టినేషన్ వెడ్డింగ్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు హల్ చల్ చేశాయి. సంగీత్, మెహందీ, మ్యారేజ్ అంటూ ప్రతీ ఈవెంట్‌లోనూ గార్జియస్ లుక్స్‌తో అదరగొట్టిన నిహారిక డ్రెస్సింగ్‌కు ఫిదా అయ్యారు నెటిజన్లు. పెళ్లిలో తన డ్రెస్సింగ్ అండ్ జ్యువెల్లరీకి హండ్రెడ్ పర్సంట్ మార్కులు పడ్డాయి. కానీ, రిసెప్షన్‌కు వచ్చే సరికి మాత్రం మరొకరిని మరొకరిని ఫాలో అయిపోయిందని..అయినా సరే ఆ డ్రెస్‌లో మెరిసిపోయిందని అంటున్నారు నెటిజన్లు.
photos:https://www.instagram.com/p/CFfHVTnloNd/?igshid=1vqqbd1w7w457
వర్చువల్ లాక్మే ఫ్యాషన్ షో కోసం బాలీవుడ్ పాపులర్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్ ధరించి ఇప్పటికే హొయలు పోయింది యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్. లైట్ గ్రీన్ లెహంగాపై గోల్డ్ కలర్ జరీ వర్క్ ఉన్న వస్త్రాలను ధరించి జాన్వీ ర్యాంప్ వాక్‌లో మెరిసిపోగా..అదే డ్రెస్‌ను చూజ్ చేసుకుంది నిహారిక. అయితే ఇద్దరికి కూడా డ్రెస్ చాలా బాగా యాప్ట్ అయిందని.. అప్పుడు జాన్వీ.. ఇప్పుడు నిహారిక.. మనీష్ మల్హోత్రా బ్రైడల్ కలెక్షన్‌లో రాకుమారిలా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.