ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ

దిశ, వెబ్‎డెస్క్: పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు అవసరమని ఎన్జీటీ స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టొద్దని ఆదేశించింది. డీపీఆర్, ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్దేశించిన విషయాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం తీర్పులో పేర్కొంది.

Update: 2020-10-29 04:12 GMT

Tags:    

Similar News