వచ్చే మార్చినాటికి ఆరుకోట్ల కరోనా కేసులు

దిశ, వెబ్ డెస్క్ : వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్ లో ఆరుకోట్ల కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అంచనా వేసింది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తే ఆ సంఖ్యను 37.4లక్షలకు పరిమితం చేయవచ్చని స్పష్టం చేసింది. దేశంలో వీకెండ్ రెండు రోజులు లాక్ డౌన్ పాటించడం వలన కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయని పేర్కొంది. అలాగే ప్రతిఒక్కరూ భౌతిక దూరంతో పాటు, మాస్కులు ధారణ, చేతులు శుభ్రం చేసుకోవడం […]

Update: 2020-07-16 03:54 GMT

దిశ, వెబ్ డెస్క్ :
వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్ లో ఆరుకోట్ల కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అంచనా వేసింది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తే ఆ సంఖ్యను 37.4లక్షలకు పరిమితం చేయవచ్చని స్పష్టం చేసింది. దేశంలో వీకెండ్ రెండు రోజులు లాక్ డౌన్ పాటించడం వలన కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయని పేర్కొంది. అలాగే ప్రతిఒక్కరూ భౌతిక దూరంతో పాటు, మాస్కులు ధారణ, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చునని తెలిపింది.

Tags:    

Similar News