బాధ కలిగించింది : కేసీఆర్

దిశ, వెబ్ డెస్క్: సచివాలయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం తనకు బాధ కలిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగడం కాకతాళీయమన్నారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం.. లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన అన్నారు. అందరూ ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలన్నారు. కొత్త సెక్రటరియేట్ లో నూతన దేవాలయాన్ని, మసీద్ ను నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై స్వయంగా ప్రార్థనా మందిరాల నిర్వాహకులతో నేనే మాట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. […]

Update: 2020-07-10 01:35 GMT

దిశ, వెబ్ డెస్క్: సచివాలయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం తనకు బాధ కలిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగడం కాకతాళీయమన్నారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం.. లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన అన్నారు. అందరూ ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలన్నారు. కొత్త సెక్రటరియేట్ లో నూతన దేవాలయాన్ని, మసీద్ ను నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై స్వయంగా ప్రార్థనా మందిరాల నిర్వాహకులతో నేనే మాట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. ఎన్ని రూ. కోట్లు ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

Tags:    

Similar News