రిషబ్ పంత్ గర్ల్ ఫ్రెండ్‌పై నెటిజన్లు ఫైర్.. ఎందుకో తెలుసా?
దిశ, సినిమా : బాలీవుడ్ చార్మింగ్ లేడీ ఊర్వశి రౌటేలాకు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ ఎదురయ్యాయి. 2018లో క్రికెటర్ రిషబ్ పంత్, ఊర్వశి డేటింగ్‌లో ఉండగా.. ఇది అఫిషియల్‌గా అనౌన్స్ చేసే లోపే ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారని టాక్. ఈ క్రమంలోనే రిషబ్ ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్‌లో తనను బ్లాక్ చేశాడు. అయితే సెప్టెంబర్ 4న ఈ క్రికెటర్ బర్త్ డే కావడంతో ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు అందించింది ఊర్వశి. దీంతో రిషబ్ ఫ్యాన్స్ ఫైర్ […]
దిశ, సినిమా : బాలీవుడ్ చార్మింగ్ లేడీ ఊర్వశి రౌటేలాకు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ ఎదురయ్యాయి. 2018లో క్రికెటర్ రిషబ్ పంత్, ఊర్వశి డేటింగ్‌లో ఉండగా.. ఇది అఫిషియల్‌గా అనౌన్స్ చేసే లోపే ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారని టాక్. ఈ క్రమంలోనే రిషబ్ ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్‌లో తనను బ్లాక్ చేశాడు. అయితే సెప్టెంబర్ 4న ఈ క్రికెటర్ బర్త్ డే కావడంతో ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు అందించింది ఊర్వశి. దీంతో రిషబ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ కామెంట్ చేశారు. అన్ని చోట్లా బ్లాక్ చేశాడని ట్విట్టర్‌లో విష్ చేస్తున్నావా.. ఇక్కడ కూడా బ్లాక్ అయిపోతావ్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. వరల్డ్ కప్ దగ్గర్లోనే ఉంది రిషబ్‌కు కాస్త దూరంగా ఉంటే బాగుంటుందని చెబుతున్న నెటిజన్లు.. ఈ సమయంలో రిషబ్ రియాక్షన్ ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో మనోజ్ భాజ్‌పాయ్‌ను పోలి ఉంటుందని మీమ్స్ వైరల్ చేస్తున్నారు. చేతులు జోడించి అడుగుతున్నాం. మా రిషబ్ భాయ్ నుంచి దూరంగా ఉండు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Hath jod kar gujarish hai aapse dur rahiye hamare Rishab bhai se pic.twitter.com/1BGZUFNDqR
— Aj de Villiers (@AjayRajputx17) October 5, 2021