ఒక్కరోజే పార్లమెంట్ ఉభయసభల్లో 92 మంది సభ్యుల సస్పెన్షన్

పార్లమెంట్ ఉభయసభల్లో 92 మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాజ్యసభలో 45 మందిని, లోక్‌‌సభలో 36 మందిని ఛైర్మన్ సస్పెండ్ చేశారు.

Update: 2023-12-18 11:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఉభయసభల్లో 92 మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాజ్యసభలో 46 మందిని, లోక్‌‌సభలో 46 మందిని ఛైర్మన్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్మోక్ అటాక్ నేప‌థ్యంలో బ‌య‌ట‌ప‌డిన భ‌ద్రతా వైఫ‌ల్యం గురించి చ‌ర్చించాల‌ని ఇవాళ విప‌క్షాలు ఉభ‌య‌స‌భ‌ల్లో డిమాండ్ చేశాయి. దీంతో ఆ స‌భ‌ల‌ను తప్పక స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు స‌స్పెండ్ అయిన ఎంపీలు ఇవాళ పార్ల‌మెంట్‌లోని మ‌క‌ర ద్వారం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. ఇవాళ ఒక్కరోజే ఏకంగా డెబ్బై తొమ్మిది మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు.

Tags:    

Similar News