'స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' జంషెడ్ జె ఇరానీ (86) కన్నుమూత

భారత ప్రముఖ వ్యాపర వెత్త, 'స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ జంషెడ్ జె ఇరానీ(86) సోమవారం అర్ధరాత్రి కన్నుమూసారు. ఆయన జంషెడ్‌పూర్‌లో మృతిచెందినట్లు టాటా స్టీల్ ధృవీకరించింది.

Update: 2022-11-01 03:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రముఖ వ్యాపర వెత్త, 'స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ జంషెడ్ జె ఇరానీ(86) సోమవారం అర్ధరాత్రి కన్నుమూసారు. ఆయన జంషెడ్‌పూర్‌లో మృతిచెందినట్లు టాటా స్టీల్ ధృవీకరించింది. ఇరానీ 1968 లో టాటా స్టీల్ లో చేరారు. అలాగే 2011 లో కంపెనీలోనే 43 సంవత్సరాలు గడిపిన తర్వాత పదవీ విరమణ చేశారు. డాక్టర్ జంషెడ్ జె ఇరానీ కి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది. 1992 నుండి 2011 వరకు టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ జంషెడ్ జె ఇరానీ పని చేశారు.


Similar News