Jagdeep Dhankad: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలింపు

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌ (Vice President Jagdeep Dhankhar) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Update: 2025-03-09 05:02 GMT
Jagdeep Dhankad: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలింపు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌ (Vice President Jagdeep Dhankhar) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఢిల్లీ (Delhi)లోని ఎయిమ్స్‌ (AIIMS) తరలించారు. అనంతరం వైద్యులు జగదీప్ ధన్కడ్‌‌ను ప్రత్యేకంగా పర్యవేక్షణలో పెట్టి చికిత్సను అందజేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడ ఉన్నట్లుగా ఏయిమ్స్ వైద్యులు కాసేపటి క్రితమే హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.  

Tags:    

Similar News