స‌మాజ్‌వాదీ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ స్లిప్ వచ్చింది.. మహిళ ఓటర్ ఆరోపణలు

ప్రస్తుతం తెలంగాణలో 10 రాష్ట్రాల్లో నేడు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది.

Update: 2024-05-13 11:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలంగాణలో 10 రాష్ట్రాల్లో నేడు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ముగియనుంది. ఈ క్రమంలో పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీ నాయకుల మధ్య ఘర్షణలు జరగుతున్నాయి. కొంతమంది నేతలు బూతులు తిట్టుకోవడమే కాకుండా కొట్టుకోవడం వరకు వెళ్తోంది. అలాగే పలువురు ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అఖింపూర్ ఖేరికి సమాజ్‌వాది పార్టీకి ఓటు వేస్తే EVMలో బీజేపీ స్లిప్ వచ్చిందని మహిళ ఓటర్ ఆరోపణలు చేసింది.


Similar News