New GST Rules :నేటి నుంచి GST కొత్త నిబంధనలు

దేశ వ్యాప్తంగా నేటి నుంచి GST కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ కలిగి ఉన్న వ్యాపారాలు కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

Update: 2023-05-01 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నేటి నుంచి GST కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రూ. 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ కలిగి ఉన్న వ్యాపారాలు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీని ప్రకారం.. ఈ రోజు నుంచి అమలు కానున్న ఈ నిబంధనల ప్రకారం.. ఇన్‌వాయిస్ జారీ చేసినప్పటి నుండి ఏడు రోజుల్లోగా తమ ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లను ఇన్‌వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (ఐఆర్‌పి)లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. "సకాలంలో కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి, ఈ వర్గంలోని పన్ను చెల్లింపుదారులు రిపోర్టింగ్ తేదీలో 7 రోజుల కంటే పాత ఇన్‌వాయిస్‌లను నివేదించడానికి అనుమతించబడరు" అని GST నెట్‌వర్క్ (GSTN) తెలిపింది.

Tags:    

Similar News