లోన్ యాప్ (Loan App) లపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం చర్యలు..

గత కొద్దిరోజులుగా అమాయక ప్రజల చావుకు కారణం అవుతున్న లోన్ ఆగడాలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలకు పూనుకుంది. దీని కోసం చట్టపరమైన పర్మిషన్ ఉన్న యాప్ ల యొక్క

Update: 2022-09-10 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా అమాయక ప్రజల చావుకు కారణం అవుతున్న లోన్ ఆగడాలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలకు పూనుకుంది. దీని కోసం చట్టపరమైన పర్మిషన్ ఉన్న యాప్ ల యొక్క "వైట్‌లిస్ట్" సిద్ధం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)ని కోరారు.

అలాగే ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ Google Play Store, Apple App Store వంటి యాప్ స్టోర్‌లు ఈ "వైట్‌లిస్ట్" యాప్‌లను మాత్రమే హోస్ట్ చేసేలా చూస్తుంది. అలాగే చట్ట విరుద్ధంగా నడుస్తున్న లోన్ యాప్ లపై గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు ఆధారాలు సేకరిస్తుంది.

Also Read : Nude Photos : ఫొటోస్‌తో Loan APP వేధింపులు.. భార్యాభర్తల షాకింగ్ డెసిషన్


Tags:    

Similar News