వచ్చే ఎన్నికల్లో పోటీ.. శరద్ పవార్ క్లారిటీ!

వచ్చే ఎన్నికల్లో లోక్ సభ స్థానం నుంచి పోటీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు.

Update: 2023-10-21 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో లోక్ సభ స్థానం నుంచి పోటీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. తాను లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. అయితే పార్టీ కార్యకర్తలు మధ లేదా కొల్హాపూర్ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేయగా ఆయన పై విధంగా స్పందించారు. తాను రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పర్యటించి క్షేత్ర స్థాయిలో ఓ ఆర్గనైజేషన్ ప్రారంభిస్తానన్నారు. బారామతి సంప్రదాయంగా పవార్ సెగ్మెంట్‌గా ఉన్నా.. 2009లో శరద్ పవార్ మధకు షిఫ్ట్ అయ్యారు. అప్పటి నుంచి బారామతి నుంచి సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు.   

Tags:    

Similar News