టికెట్ లేని ప్రయాణికుల నుంచి ₹300 కోట్లు వసూలు చేసిన సెంట్రల్ రైల్వే

సెంట్రల్ రైల్వే అధికారులు 2022-23లో టికెట్ లేకుండా ప్రయాణించిన వారి నుంచి సుమారు ₹300 కోట్లకు పైగా వసూలు చేశారు.

Update: 2023-03-29 06:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ రైల్వే అధికారులు 2022-23లో టికెట్ లేకుండా ప్రయాణించిన వారి నుంచి సుమారు ₹300 కోట్లకు పైగా వసూలు చేశారు. దీంట్లో 46.32 లక్షల మంది ప్రయాణికులపై జరిమానా విధించారు. కాగా "ఏ జోనల్ రైల్వే ఈ మైలురాయిని సాధించడం ఇదే మొదటిసారి" అని ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంట్లో అధికంగా ముంబై డివిజన్ లో రూ. 108 కోట్లకు పైగా రాబట్టగా.. పూణే డివిజన్ దాదాపు రూ. 24 కోట్లు రాబట్టినట్లు తెలిపారు.

Tags:    

Similar News