CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ రోజు ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే CBSE 10వ తరగతి బోర్డు ఫలితాలను ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఈ రోజు ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే CBSE 10వ తరగతి బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను https://cbseresults.nic.in/, DigiLockerతో సహా ఇతర వెబ్ సైట్లలో చూసుకొవచ్చు. ఫిబ్రవరి 15, 2023 నుండి మార్చి 21, 2023 వరకు జరిగిన 10వ తరగతి బోర్డు పరీక్షలకు 21,86,940 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
Also Read.