డ్రోన్ల ద్వారా బ్లడ్ బ్యాగ్ డెలివరీ.. ICMR ప్రయోగం విజయవంతం

అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు రక్తం అందించాలి అంటే ట్రాఫిక్ కారణంగా ఆలస్యం అయి రోగులు మృత్యువాత పడుతున్నారు.

Update: 2023-05-11 09:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు రక్తం అందించాలి అంటే ట్రాఫిక్ కారణంగా ఆలస్యం అయి రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో ICMR డ్రోన్ల ద్వారా బ్లడ్ బ్యాగ్‌లను డెలువరిని విజయవంతంగా నిర్వహిస్తొది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తన 'ఐ-డ్రోన్' ను ఈ ప్రక్రియలో ఉపయోగించనున్నారు. ICMR యొక్క డ్రోన్ రెస్పాన్స్, ఔట్రీచ్ ఫర్ నార్త్ ఈస్ట్, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ICMR ద్వారా చేరుకోలేని ప్రాంతాలకు వ్యాక్సిన్‌లను పంపిణీ చేయడానికి ఉపయోగించబడింది. అలాగే.. ప్రయోగాత్మకంగా నిర్వహించిన మొదటి ట్రాయల్‌లో ఈ డ్రోన్ మొత్తం 10 యూనిట్ల రక్తాన్ని ఒకేసారి గ్రేటర్ నోయిడా నుంచి న్యూఢిల్లీకి మోసుకెళ్లింది.

Tags:    

Similar News