2 నెలల్లో 30 పులులు మృతి..

గడిచిన రెండు నెలల్లో భారతదేశ వ్యాప్తంగా సుమారు. 30 పులులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Update: 2023-02-27 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండు నెలల్లో భారతదేశ వ్యాప్తంగా సుమారు. 30 పులులు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిలో పులుల సంరక్షణ కేంద్రాల్లోనే దాదాపు సగం పులులు మృత్యువాత పడ్డాయని National Tiger Conservation Authority అధికారులు తెలిపారు. ఈ మరణాల్లో అత్యధికంగా ఎంపీ, మహారాష్ట్రలో నమోదైనట్లు అధికారుల సమాచారం. అయితే పులుల సంఖ్య పెరుగుదల కారణంగా ఈ సంఖ్య అసాధారణమైనది కాదని టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు నొక్కి చెప్పారు.

Tags:    

Similar News