'నేషనల్ సిల్క్ ఎక్స్ పో ' ప్రారంభం

దిశ,వెబ్ డెస్క్: శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమాగమంలో నేషనల్ సిల్క్ ఎక్స్ పో శనివారం ప్రారంభమైంది. గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతృత్వంలో నేషనల్ సిల్క్ ఎక్స్ పో -2021ను ఫార్మర్ మిస్ ఇండియా టాలెంటెడ్. బృంద రాజేశ్వరితో పాటు వర్ధమాన నటి శీతల్ కెరలియలు ప్రారంభించారు. భారతీయ సంస్కృతిలో సిల్క్, హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందనీ, నేటికి వాటిపై వన్నె తగ్గలెదని బృంద రాజేశ్వరి, నటి శీతల్ అన్నారు . నిర్వాహకులు జయేష్ […]

Update: 2021-01-02 07:02 GMT

దిశ,వెబ్ డెస్క్: శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమాగమంలో నేషనల్ సిల్క్ ఎక్స్ పో శనివారం ప్రారంభమైంది. గ్రామీణ హస్తకళా వికాస్ సమితి నేతృత్వంలో నేషనల్ సిల్క్ ఎక్స్ పో -2021ను ఫార్మర్ మిస్ ఇండియా టాలెంటెడ్. బృంద రాజేశ్వరితో పాటు వర్ధమాన నటి శీతల్ కెరలియలు ప్రారంభించారు. భారతీయ సంస్కృతిలో సిల్క్, హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందనీ, నేటికి వాటిపై వన్నె తగ్గలెదని బృంద రాజేశ్వరి, నటి శీతల్ అన్నారు .

నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ… ఈ నెల 10 వరకు ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. దేశంలోని 14 నగరాల నుండి చేనేత కారులు, చేతి పని బృందాలు తమ సిల్క్ చీరలు, హ్యాండ్ లూమ్ డ్రెస్ మెటిరియల్ వంటి 50 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచామని వివరించారు.

Tags:    

Similar News