భద్రాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు

దిశ, వెబ్‌డెస్క్: భద్రాచంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముడు పరుశురామ అవతారంలో భక్తులకు దర్శనిమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 24వ తేదీన లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం జరగనుంది. కాగా, 25వ తేదీన తెల్లవారుజామున ఐదు గంటలకు ఉత్తరద్వార దర్శనం కల్పించనున్నారు.

Update: 2020-12-19 20:24 GMT

Tags:    

Similar News