లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి బొగ్గు గనుల వేలంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సింగరేణి నాలుగు బ్లాకులను వేలం వేయడం సరికాదని అన్నారు. వేలం ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Update: 2021-12-13 04:39 GMT

Tags:    

Similar News