చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి..
దిశ, న్యూస్‌బ్యూరో : కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని నార్సింగి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ వద్ద డ్రోన్ కెమెరా ఎగరేసిన కేసులో అరెస్టైన రేవంత్‌కు ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.దీంతో ఆయన్ను భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు.కాగా, ఈ కేసులో సెక్షన్ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, రెడ్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద రేవంత్‌తో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. […]
దిశ, న్యూస్‌బ్యూరో :
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని నార్సింగి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ వద్ద డ్రోన్ కెమెరా ఎగరేసిన కేసులో అరెస్టైన రేవంత్‌కు ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.దీంతో ఆయన్ను భారీ బందోబస్తు నడుమ చర్లపల్లి జైలుకు తరలించారు.కాగా, ఈ కేసులో సెక్షన్ 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, రెడ్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద రేవంత్‌తో సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీరిలో 5గురిని అరెస్ట్ చేశారు. రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి ఆదేశాల మేరకే వీరు డ్రోన్ ఎగరవేసినట్టు పోలీసులు తేల్చారు.
tags ; mp revanth reddy, charla palli jail, upparpalli majistrate, 14 days remand