NTR Hoodie: తారక్ ధరించిన ఈ హుడీ ధర ఎంతో తెలుసా?
సాధారణంగా సెలబ్రిటీలు ధరించే దుస్తులు, తిరిగే కార్లు, నివసించే ఇల్లు ప్రతి ఒక్కటి ఖరీదైనవే.
దిశ, సినిమా: సాధారణంగా సెలబ్రిటీలు ధరించే దుస్తులు, తిరిగే కార్లు, నివసించే ఇల్లు ప్రతి ఒక్కటి ఖరీదైనవే. అయితే ఈ మధ్యకాలంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ధరించే వాచీలు, షూ, దుస్తుల ధరలు నెట్టింట చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ ధరించిన హుడీ ధర వైరల్ అవుతోంది. ఆ హుడీ బ్లాక్ అండ్ వైట్ షేడింగ్తో యూనిక్‌గా కనిపించింది. ఇక దాని ధర 170 యూరోస్ (ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.15 వేలు’. కాగా ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి : Malaika: ‘ఖాన్’ ఇంటిపేరును వదులుకుని తప్పు చేశావన్నారు: మలైకా