Avatar 2 సినిమా టికెట్స్ వామ్మో ఇంత రేటా ?

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా అవ‌తార్ . దీనిలో రెండో భాగంగా అవ‌తార్ 2 సినిమా వచ్చే నెల 16న మొత్తం 160కి పైగా భాష‌ల్లో విడుదలవ్వబోతుంది.

Update: 2022-11-22 09:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా అవ‌తార్ . దీనిలో రెండో భాగంగా అవ‌తార్ 2 సినిమా వచ్చే నెల 16న మొత్తం 160కి పైగా భాష‌ల్లో విడుదలవ్వబోతుంది. అవతార్ 1 సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 12 ఏళ్ళు. అవ‌తార్ 2 ను జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్ వ‌చ్చి 12 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి ఈ సినిమా మీద అంచనాలు అదే రేంజులో ఉన్నాయి. అవతార్ 1 సినిమా అప్పటిలోనే రికార్డ్స్ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. 3D థియేటర్‌లో ఈ సినిమా టికెట్ రూ.1040.. 4DX థియేటర్‌లో టికెట్ అవతార్ 2 సినిమా చూడటానికి రూ.1440 గా టికెట్ రేట్స్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. 

Read More: మరో లెవల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో 'Avatar 2' ట్రైలర్

Tags:    

Similar News