14 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో అలరించనున్న త్రిష..

తమిళంలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ దళపతి ఒకరు.

Update: 2023-02-02 03:38 GMT
14 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో అలరించనున్న త్రిష..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తమిళంలో ఎంతో క్రేజ్ ఉన్న స్టార్ హీరోల్లో విజయ్ దళపతి ఒకరు. ఈ హీరో సినిమా వస్తుందంటే అంటే అక్కడ ఫాన్స్‌కు పండగే. అయితే విజయ్ దళపతి నెక్ట్స్ సినిమా లోకేశ్‌ కనగరాజ్‌ దర్వకత్వంలో 'దళపతి 67' తెరకెక్కుంది. ఇక, మూవీని 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్‌‌‌ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. విజయ్‌కు జోడిగా త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. అయితే వీళ్లద్దరి కాంబినేషన్‌లో ఇది ఐదవ సినిమా కాగా.. 14 ఏళ్ల తర్వాత జోడీతో వస్తున్నారట. విజయ్‌, త్రిష జోడీగా ఇప్పటికే.. ఘిల్లి, తిరుపాచి, ఆది, కురువిలో వంటి సినిమాలో నటించగా.. 14 ఏళ్ల తర్వాత మళ్లీ కాంబీనెషన్‌లో వస్తుండడంతో మరింతా జోష్ పెంచేసింది.

Also Read...

మీకు తెలుసా.. ఆ సినిమాలో సమంత 30 కిలోల చీరను 1 వారం కట్టుకుందట..? 

Tags:    

Similar News