ఈ ఏడాది కచ్చితంగా ఈ స్టార్ కపుల్స్ విడిపోతారు.. Venu Swamy జోస్యం నిజమయ్యేలా ఉందే..
సినీ, రాజకీయాలకు సంబంధించిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పాపులర్ అయిన ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రెడిక్షన్ షేర్ చేశాడు.
దిశ, సినిమా: సినీ, రాజకీయాలకు సంబంధించిన సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పాపులర్ అయిన ఆస్ట్రాలజర్ వేణు స్వామి.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రెడిక్షన్ షేర్ చేశాడు. సమంత- నాగ చైతన్య ఎలాగైతే విడిపోయారో.. అలాగే మరో జంట ఈ ఏడాది విడాకులు తీసుకుంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఆ జంట ఎవరో కాదు.. బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్. ఇంతకు ముందు కూడా ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, దూరంగా ఉంటున్నారని కొన్ని వార్తలు రాగా.. అభిషేక్ తీవ్రంగా ఖండించాడు. అయితే వీరి విడాకుల గురించి వేణు స్వామి చెప్పడంతో.. ఈ న్యూస్ మళ్లీ వైరల్ అవుతోంది. మరి ఈ సారి అభిషేక్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
ఇవి కూడా చదవండి: విడాకులకు సిద్ధమైన దీపిక-రణ్వీర్.. ఆంటీతో ఎఫైర్ కొంపముంచిందా?