బేబీ బంప్‌తో ఉపాసన.. ఆనందంలో మెగా ఫ్యాన్స్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, భార్య ఉపాసన వివాహం జరిగి పదేళ్లు కావొస్తుంది.

Update: 2022-09-09 02:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రాంచరణ్, భార్య ఉపాసన వివాహం జరిగి పదేళ్లు కావొస్తుంది. ఇప్పటి వరకు వీరికి పిల్లలు లేరన్న విషయం తెలిసిందే. ఇక చాలా సందర్భాలలో ఈ విషయమై ప్రశ్నించినప్పటికీ ఏదో ఒక సమాధానం చెప్పేవారు. అయితే.. తాజాగా గణేషుని నిమజ్జనంలో పాల్గొని సందడి చేశారు ఉపాసన, రామ్ చరణ్. ఇప్పడు ఆ ఫొటోలు లీక్ అవ్వగా అందులో ఉపాసన చిన్న బేబి బంప్‌తో కనిపించింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అయింది కానీ అధికారికంగా ప్రకటించలేదు అంటూ సోషల్ మీడియాలో వార్తాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త చూసిన అభిమానుల్లో సందడి వాతావరణం మొదలయ్యింది. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే.. ఉపాసన లేదా మెగా ఫ్యామిలీ స్పందిచాల్సి ఉంది.

Also Read : ఆ నొప్పిని.. ప్రేమగా భరించానంటున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ Kajal Aggarwal 

Tags:    

Similar News