పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా వారసురాలు వచ్చేసింది

డెలివరీ కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఉపాసన ఈ రోజు తెల్లవారుజామున ఆడబడ్డకు జన్మనిచ్చింది.

Update: 2023-06-20 01:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ జంటకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి.. ఇప్పటికి లవ్లీ కపుల్ గా ఉన్న మెగా  పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, కొణిదెల ఉపాసనలు తల్లి దండ్రులుగా మారారు. డెలివరీ కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఉపాసన ఈ రోజు తెల్లవారుజామున ఆడబడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. మెగా వారసురాలు వచ్చేసిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  

Also Read: అపోలో ఆసుపత్రి వద్ద మెగా ఫ్యాన్స్ సందడి.. ప్రిన్సెస్ వచ్చిందంటూ ఫ్లెక్సీలతో విషెస్..

పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు.. తారక్ ఏమోషనల్ పోస్ట్

Tags:    

Similar News