శృంగారానికి బానిసైన బాలీవుడ్ బ్యూటీ.. ఉమైర్ సంధు ట్వీట్ వైరల్

ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు మరో సంచలన ఆరోపణతో వార్తల్లో నిలిచాడు.

Update: 2023-05-23 11:08 GMT
శృంగారానికి బానిసైన బాలీవుడ్ బ్యూటీ.. ఉమైర్ సంధు ట్వీట్ వైరల్
  • whatsapp icon

దిశ, సినిమా: ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు మరో సంచలన ఆరోపణతో వార్తల్లో నిలిచాడు. మూవీ రివ్యూలతోపాటు పలుమార్లు సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఆయన.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి సంచలన విషయాలు చెప్పాడు. ‘అనన్య పాండే శృంగారానికి బానిసైంది. ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్‌తో రాత్రి పగలు గడుపుతోంది. భాగీ అనే పేరును అనన్య పాండే తన మోచేతిపై టాటూ వేయించుకుంది. భాగీ అంటే రెబల్ అని అర్థం’ అంటూ అనన్య పాండే టాటూను చూపిస్తూ ఉమైర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Read More:   పెళ్లి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శోభనమే.. నటి హాట్ కామెంట్స్ వైరల్ 



 


Tags:    

Similar News