Tollywood: ఈ స్టార్ హీరోల బలహీనతలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

మనిషి అన్నాక కొన్ని మంచి లక్షణాలు,కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి.

Update: 2023-05-16 05:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనిషి అన్నాక కొన్ని మంచి లక్షణాలు,కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి. అవి కొందరికీ బలహీనతలుగా మారతాయి. ఇవి సామాన్యులకే కాకుండా సినిమా వాళ్లకు కూడా వర్తిస్తుంది. వారిలో కూడా కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. మన స్టార్ హీరోల బలహీనతలు గురించి ఇక్కడ చూద్దాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే చెప్పుకుంటే..ఇతనిలో చెడు కంటే మంచి క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇక బ్యాడ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే.. షూటింగ్ త్వరగా పూర్తిచేయరని చెబుతున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లో బ్యాడ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే .. అభిమానులను ప్రత్యేకంగా కలవడం అస్సలు ఇష్టం ఉండదట .. అలాగే కోపం కూడా చాలా ఎక్కువని, కానీ ఇప్పుడు తగ్గిందని తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబులో బ్యాడ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే.. గతంలో సిగరెట్ల తాగే అలవాటు బాగా ఉండేదట . అయితే ఇప్పుడు వాటికీ దూరంగా ఉంటున్నారట.

Read more:

మెడలో తాయత్తుతో దర్శనం ఇచ్చిన మెగా డాటర్ నిహారిక.. కారణం అదేనా?

Tags:    

Similar News