మే-30: నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు
నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు. అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ మొదట ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
దిశ, వెబ్ డెస్క్: నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు. అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ మొదట ‘గౌరవం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఊర్వశివో రాక్షశివో వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. వినూత్న కథలను ఎంచుకున్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. తాజాగా, కొత్త కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.