‘టైగర్ నాగేశ్వరరావు’ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న వరుస చిత్రల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1970ల కాలంలో స్టువర్టుపురంలో గజదొంగగా పేరు గాంచిన నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది.

Update: 2023-08-15 08:34 GMT

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న వరుస చిత్రల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1970ల కాలంలో స్టువర్టుపురంలో గజదొంగగా పేరు గాంచిన నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీనుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఎంతగానో ఆకట్టుకోగా ఆగస్టు 17న టీజర్‌ను తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. దీంతో మాస్ రాజా అభిమానులు టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ మూవీ అక్టోబర్ 20న థియేటర్లలో విడుదలకానుంది.

Read More:   ప్రభాస్ ‘సలార్‌’కు పోటీగా ‘ది వ్యాక్సిన్‌ వార్‌’.. వివేక్ అగ్నిహోత్రి అసలే తగ్గట్లేదు 

Tags:    

Similar News