ఎప్పుడూ తెల్లని వస్త్రాల్లో కనిపిస్తున్న సమంత.. దానికి వెనుక ఇత పెద్ద రహస్యం ఉందా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈముద్దుగుమ్మ. ఇక నాగచైతన్యతో విడిపోయాక సమంత,
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈముద్దుగుమ్మ. ఇక నాగచైతన్యతో విడిపోయాక సమంత, డిప్రెషన్లోకి వెళ్లి, మయోసైటీస్ వ్యాధిబారిన పడిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడిప్పుడే సామ్ ఆ వ్యాధి నుంచి కోలుకొని, శాకుంతలం మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ, ఇంటర్వ్యూస్ ఇస్తుంది. అయితే సమంత ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా తెల్లటి దుస్తులే ధరిస్తుంది. దీంతో చాలా మంది సమంత వైట్ డ్రెస్ ఎక్కువగా ఎందుకు ధరిస్తుంది అంటూ ముచ్చటిస్తున్నారు. కాగా, దీనికి ఓ బలమైన రీజన్ ఉందంట.
అదేంటంటే సమంత తన చుట్టూ ఉండే వాతావరణం మొత్తం చాలా కూల్ గా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటుందట.అలాగే తెలుపుదనం అనేది శాంతికి చిహ్నం.అందుకే సమంత ఆధ్యాత్మికతలో మునిగిపోయి ఎక్కువగా తెల్లటి వస్త్రాలు ధరిస్తుందట.
ఇవి కూడా చదవండి: పెళ్లైన నెలకే విడిపోయే ఆలోచనలో జబర్దస్త్ సుజాతా, రాకేష్?