OTT : నేడు ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు ఇవే!

ఓటీటీ ప్రియులు ఎక్కువగా వీకెండ్ ఎప్పుడు వస్తుందా? ఫ్రైడే త్వరగా వచ్చేస్తే బాగుండు అని చాలా ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఈరోజు చాలా సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి

Update: 2024-08-09 12:49 GMT

దిశ, సినిమా : ఓటీటీ ప్రియులు ఎక్కువగా వీకెండ్ ఎప్పుడు వస్తుందా? ఫ్రైడే త్వరగా వచ్చేస్తే బాగుండు అని చాలా ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఈరోజు చాలా సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అవుతుంటాయి. కాగా, నేడు ఓటీటీలోకి ఏ సినిమాలు, సీరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్

భారతీయుడు2- తెలుగు

ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా - హిందీ మూవీ సీక్వెల్, (తెలుగు)

ప్రైమ్ వీడియో

చందు ఛాంపియన్(తెలుగు)

వన్ ఫాస్ట్ మూవ్ (తెలుగు)

లిటిల్ మిస్ రాథర్-మలయాళ రొమాంటిక్ డ్రామా మూవీ తెలుగులో స్ట్రీమింగ్

ఆహా

బర్త్ డే బాయ్- తెలుగు

బర్త్ మార్క్ - తెలుగు

ఈటీవీ విన్

డి బ్లాక్- తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ సినిమా ( తెలుగు)

సోనీలివ్

టర్బో- మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి టర్బో సినిమా తెలుగులో స్ట్రీమింగ్

Tags:    

Similar News