ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే.. !
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి.
దిశ, సినిమా: ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. థియేటర్స్‌లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ప్రేక్షకులు ఎక్కువ ఓటీటీలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీరికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో కూడిన వినూత్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ముందుకు వస్తున్నాయి. కాగా ఈ వారం సందడి చేయనున్న సినిమాలేంటో ఇక్కడ చూసేద్దాం..
ప్రైమ్ : మై లేడీ జేన్ సీజన్ 1 (జూన్ 27)
ప్రైమ్ వీడియో : శర్మజీ కి బేటీ ( జూన్ 27)
జీ5 : రౌతు కా రాజ్ మూవీ ( జూన్ 28)
అమెజాన్ ప్రైమ్ వీడియో : సివిల్ వార్ (జూన్ 28)