మరీ అంత ఓవరాక్షన్ అవసరమా? Sitara ను తిట్టిపోస్తున్న నెటిజన్స్!

సితార ఘట్టమనేని పాప గురించి పరిచయం అక్కర్లేదు.

Update: 2023-09-11 13:07 GMT
మరీ అంత ఓవరాక్షన్ అవసరమా? Sitara ను తిట్టిపోస్తున్న నెటిజన్స్!
  • whatsapp icon

దిశ, సినిమా: సితార ఘట్టమనేని పాప గురించి పరిచయం అక్కర్లేదు. 12 ఏళ్లు కూడా దాటని ఈ చిన్నారి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ సెలబ్రిటీల స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దీంతో తండ్రి మహేష్ లాగే తనకు కూడా ఎంతోమంది అభిమానులున్నారు. ఇకపోతే తాజాగా సితార తన తల్లి నమ్రతతో కలిసి ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కొంతమంది నెటిజన్లు సితార పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అప్పుడే హీరోయిన్ అయిపోయినట్లు బిల్డప్ ఇస్తుంది. మరీ అంత ఓవరాక్షన్ అవసరమా?’ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఇస్కాన్ టెంపుల్‌లో పవన్ కల్యాణ్ హీరోయిన్.. వైరలవుతోన్న పిక్స్

Tags:    

Similar News