టాలీవుడ్ హీరోయిన్స్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. సమంత బాడీ పార్ట్స్ అలా ఉంటాయంటూ
హాట్ బ్యూటీ శ్రీరెడ్డి వివాదంతో సీని సెలబ్రీటీలు, రాజకీయ నాయకులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ శ్రీరెడ్డి వివాదంతో సీని సెలబ్రీటీలు, రాజకీయ నాయకులపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేసి ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. స్టార్ హీరోలపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరెడ్డి టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లపై దారుణమైన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. నిత్యామీనన్ ఇంతే ఉంటుంది. మరి సమంత బాడీ పార్ట్స్ ఏవీ వావ్ అంత టెంప్ట్ అయ్యేలా ఏం ఉండవు. తమన్నాను ఆ బొడ్డు ఒకటి చూడొచ్చు ముఖం చూడలేము. అలాగే అనుష్క సినిమాలు మానేసింది. నిజంగా రకుల్ ప్రీత్ సింగ్‌ను మోగోన్ని చూస్తున్నామో ఆడదాన్ని చూస్తున్నామా అనేది మనకు తెలియదు’’ అంటూ చెప్పుకొచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు నిన్ను చూస్తే మనిషిని చూస్తున్నామా పశువునీ చూస్తున్నామా అనేది తెలియట్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.