Shruti Haasan షాకింగ్ సీక్రేట్ రివీల్.. 15 ఏళ్లకే ఆపుకోలేక ఆ పని చేసేసిందంట?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు కెరీర్ మొదట్లో ఫ్లాపులతో కాస్త ఇబ్బంది పడినా, గబ్బర్ సింగ్ సినిమాతో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది.ఇక తర్వాత వరస విజయాలను తన

Update: 2023-06-08 08:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు కెరీర్ మొదట్లో ఫ్లాపులతో కాస్త ఇబ్బంది పడినా, గబ్బర్ సింగ్ సినిమాతో లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది.ఇక తర్వాత వరస విజయాలను తన ఖాతాలో వేసుకొని దూసుకపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడుకు సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన లవ్ స్టోరీస్ నెట్టింట్లో తెగ హడావిడి చేస్తున్నాయి. ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో చాలా మందితో ఎఫైర్లు నడిపించిందని, తాను తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడిందో తెలుసా అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి.

కాగా, అసలు శృతి తొలిసారి ఎప్పుడు లవ్ లో పడిందంటే.ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శృతి హాస‌న్ త‌న ఫ‌స్ట్ ల‌వ్ గురించి సీక్రెట్ లీక్ చేసింది. మై లైఫ్ మై రూల్స్ అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించే ఈ బ్యూటీ.. 15 ఏళ్ల‌కే ప్రేమ‌లో ప‌డింది. టీనేజ్ లోనే త‌న‌తో పాటు చ‌దివే ఒక అబ్బాయిని ఎంతగానో ఇష్టపడింద‌ట‌. ఫీలింగ్స్ ఆపుకోలేక అత‌డికి ప్ర‌పోజ్ కూడా చేసింద‌ట‌.ఇక ఈ విషయాన్నే నటి స్వయంగా వెల్లడించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురి అవుతున్నారు.

Also Read..

పెళ్లికి ముందు శృంగారంలో తప్పులేదంటూ.. బెడ్‌పై ప్రియుడితో దర్శనమిచ్చిన తమన్న 

Tags:    

Similar News