అది పర్ఫెక్ట్‌గా లేకున్నా నిజమైన ప్రేమ ఉంటే చాలంటూ సామ్ పోస్ట్.. నాగచైతన్య గురించేనా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా ఆమె మయోసైటీస్ వ్యాధితో బాధపడుతుంది.

Update: 2023-10-26 05:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా ఆమె మయోసైటీస్ వ్యాధితో బాధపడుతుంది. దీంతో సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చి ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా, సమంత తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. అందులో ప్రేమకు సంబంధించిన ఓ కొటేషన్ షేర్ చేసింది. ‘‘ ఓ రాబిట్ ఓ అబ్బాయి దగ్గరకు వెళ్లి నేను నీకోసం ఓ పువ్వు తీసుకువచ్చాను. కానీ దాని పైభాగాన్ని నేనే తిన్నాను అని చెప్తుంది. అప్పుడు అతను ఏమి కాదులే ప్రేమ పర్ఫెక్ట్ కాకున్నా పర్వాలేదు. కానీ నిజమైన ప్రేమ అయితే చాలు అని సమాధానం ఇస్తాడు. దీనికి సంబంధించిన కొటేషన్ సామ్ షేర్ చేయడంతో నెట్టింట పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ పోస్ట్ నాగచైతన్యను ఉద్ధేశించే పెట్టిందని కొందరు కామెట్లు చేస్తున్నారు.



Tags:    

Similar News