'రా ఏజెంట్‌గా' కనిపించనున్న సమంత.. !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస చిత్రాలకు ఒకే చేస్తూ దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.. Latest Telugu News

Update: 2022-10-08 03:37 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస చిత్రాలకు ఒకే చేస్తూ దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలాగే వెబ్‌సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సామ్ మరో రెండు హిందీ ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి 'సీటాడెల్' అనే వెబ్‌సిరీస్ చేస్తుంది. ఇందులో సమంత 'రా ఏజెంట్‌'గా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి' సినిమా షూటింగ్ లో ఉంది. నవంబర్ చివరి నుండి 'సిటాడెల్' సెట్స్‌లో పాల్గొంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : తగ్గానంతే.. కానీ, ఓడిపోలే: సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఇవి కూడా చదవండి : అతడు లేకుంటే నేను 'ఆదిపురుష్' సినిమా చేసేవాడిని కాదు: ఓం రౌత్


Similar News