ఖుషి ఈవెంట్లో నాగచైతన్యను తలుచుకొని కన్నీరు పెట్టుకున్న సమంత( వీడియో)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది.
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ భామ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది.
ఇక నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్, మనస్పర్దల కారణంగా పెళ్లైన నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి సమంతకు సంబంధించిన ఎన్నో వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అది ఏమిటంటే? సమంత, విజయ్ దేవరకొండ హీరోహీరోయిన్స్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ ఖుషి. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం సామ్, విజయ్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొని సందడి చేస్తున్నారు.
ఇక తాజాగా ఖుషి మూవీ ఈవెంట్లో సింగర్ మజిలీ మూవీ సాంగ్ పాడటంతో సమంత ఎమోషనల్ అయ్యింది. తన కన్నీటిని కంట్రోల్ చేసుకుంటూ.. నాగచైతన్యను తలుచుకొని చాలా బాధపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇక ఇది చూసిన నెటిజన్స్ సామ్ ఇంకా చైతూని మర్చిపోలే, వీరు మళ్లీ కలుస్తే బాగుండు అని కోరుకుంటున్నారు.