Samantha కు ఎవరంటే భయమో తెలుసా..?

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినమయే కాకుండా నటనతో

Update: 2022-09-03 02:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినమయే కాకుండా నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సామ్ గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

సమంతకు తన తల్లి అంటే ఎంత గౌరవం, ప్రేనో అందరికీ తెలిసిందే. కానీ గౌరవం ఒక్కటే కాదు, భయం కూడా ఎక్కువేనంట. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్‌తో జరిగిన షోలో తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు పంచుకున్న సామ్ ఈ విషయాన్ని వెల్లడించింది.

సమంత తల్లి చాలా స్ట్రీట్ అంట. ఆమె హైదరాబాద్‌లో ఉంటే సమంత వాళ్ల ఇంటికి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయరంట. ఎందుకంటే బయట వాళ్లు ఇంటికి వస్తే సామ్ మదర్ అస్సలు ఒప్పుకోదంట చాలా స్ట్రీట్‌గా ఉంటుందంట. అలాగే తన అమ్మ గురించి చెబుతూ నేను మా అమ్మలాగే ధైర్య వంతురాలిని, కానీ మా అమ్మంటే చాలా భయం అని పేర్కొంది.

Also Read : Hot News: డబ్బు కోసమే అబ్బాయిలతో పడుకున్నా.. ప్లీజ్ వీడియోలు డిలీట్ చేయండి 

Tags:    

Similar News