తన పట్ల ప్రేమ పెరుగుతూనే ఉంది: సామ్ ఎమోషనల్ వర్డ్స్

" శాకుంతలం " ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌లో భావోద్వేగానికి లోనైన సమంత సినిమా తనకు ఎంత ఇంపార్టెంటో తెలిపింది.

Update: 2023-01-09 07:56 GMT

దిశ, సినిమా : " శాకుంతలం " ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌లో భావోద్వేగానికి లోనైన సమంత సినిమా తనకు ఎంత ఇంపార్టెంటో తెలిపింది. 'నా జీవితంలో ఎన్ని మారినా.. ఒక్కటి మాత్రం మారలేదు. నేను సినిమాను ఎంత ప్రేమిస్తున్నానో.. సినిమా నన్ను అంతకు మించి ప్రేమిస్తుంది. ఈ చిత్రంతో ఆ ప్రేమ రెట్టింపు అవుతుంది' అని సినిమా పట్ల తన ప్రేమను వ్యక్తం చేసింది. తనకు పర్ఫెక్ట్ దుష్యంతుడు దొరికాడని కోయాక్టర్‌ దేవ్‌ను పొగిడేసిన సామ్.. డైరెక్టర్ గుణశేఖర్ కమిట్మెంట్‌పై ప్రశంసలు కురిపించింది. 

Also Read...

"శాకుంతలం" ట్రైలర్ రిలీజ్.. కన్నీరు పెట్టుకున్న సమంత 

Tags:    

Similar News