Poltergeist Movie: ఆ మూవీలో నిజమైన అస్థి పంజరాలు పెట్టారు.. చివరికి ఎంత ఘోరం జరిగిందంటే..?

యితే, షూటింగ్ సమయంలో.. డమ్మీ ఆస్థి పంజరాలు పెట్టకుండా నిజమైన అస్థి పంజరాలను మేకర్స్ పెట్టారు.

Update: 2024-07-19 07:39 GMT

దిశ, సినిమా: సాధారణంగా ఒక సినిమా తీస్తున్నారంటే ఆ మూవీలో అన్ని డమ్మీ వస్తువులే వాడతారు లేదంటే నటించే నటీ నటులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ ఈ మూవీలో నిజమైన వస్తువులు వాడేసారు. దీని వల్ల జరిగిన నష్టం ఎవరి ఊహకి కూడా అందదు. అసలేం జరిగిందో ఇక్కడ చూద్దాం..

ఈ మూవీ ఏదో కాదు.. 1982 లో వచ్చిన హాలీవుడ్ మూవీ “పోల్టర్‌గైస్ట్”. ఈ హర్రర్ మూవీ తీసే వెన్నులో వణుకు పుట్టించాయి. ఇక ఈ మూవీ కథలోకి వెళ్తే.. ఒక ఇంటిపై దెయ్యాలు దాడి చేసి.. ఆ ఇంట్లో ఉండే కూతురిని తీసుకుకెళ్లిపోతాయి. ఆ తర్వాత డెవిల్స్ ఆ పిల్లను ఏమి చేసాయి? అదే ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏంటి అనేదే ఈ మూవీ.

ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక లేడి దెయ్యం చెరువులోకి దూకుతుంది. అయితే, షూటింగ్ సమయంలో.. డమ్మీ ఆస్థి పంజరాలు పెట్టకుండా నిజమైన అస్థి పంజరాలను మేకర్స్ పెట్టారు. ఇలా పెట్టిన తర్వాత సినిమా తీస్తున్న సమయంలోనే ఆరుగురు చనిపోయారని చెబుతున్నారు. దీనిలో ఎంత వరకు నిజాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది. సెట్ లో ఉన్న అస్థి పంజరాల కారణంగానే వాళ్ళు చనిపోయారని కొందరు అంటున్నారు.

Tags:    

Similar News