ఛీ, ఛీ రష్మికకు అంత చెడ్డ అలవాటు ఉందా..సాయంత్రం అయితే అదే పని అంట?

ఈ మధ్య కాలంలో బ్యూటీ రష్మికపై నెగిటివిటీ పెరిగిపోతుంది. దీంతో చాలా మంది ఈమెకు సంబంధించిన నెగిటివ్ వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆమెకు ఓ విచిత్రమైన, చెత్త అలవాటు ఉందంటూ సోషల్ మీడియాలో

Update: 2023-07-01 04:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో బ్యూటీ రష్మికపై నెగిటివిటీ పెరిగిపోతుంది. దీంతో చాలా మంది ఈమెకు సంబంధించిన నెగిటివ్ వార్తలను తెగ వైరల్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆమెకు ఓ విచిత్రమైన, చెత్త అలవాటు ఉందంటూ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. అదేమిటంటే ఎవరికైనా ఆకలేస్తే ఈవినింగ్ స్నాక్స్ లా బజ్జీనో లేక ఏవైనా చిప్స్ తింటారు. కానీ రష్మిక మాత్రం కుక్క బిస్కెట్స్ తింటుందంట. భీష్మ మూవీ ఇంటర్వ్యూ టైంలో నితిన్ ఈ విషయాన్ని సరదాగా చెప్పుకొచ్చాడు.ఈ విషయాన్ని పక్కనే ఉన్న రష్మిక చెప్పద్దు చెప్పద్దు అంటూ ట్రై చేసినా కానీ ఓపెన్ గా చెప్పకు వచ్చేసాడు . దీంతో ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారింది .


Similar News