Pranitha Subhash : బ్లాక్ బ్రా లో ప్రణీత బోల్డ్ వైబ్స్..!

ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేకపొయిన కానీ సోషల్ మీడియాలో మాత్రం

Update: 2024-01-19 03:50 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేకపొయిన కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‏గా ఉంటు కొంతమంది హీరోయిన్లు మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ఇందులో ప్రణీత ఒకరు. తన కూతురు తో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను నెట్టింట అభిమానులతో పంచుకుంటూ.. అలాగే లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేస్తూ.. ఎప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య స్కిన్ షో డోస్ మరింత పెంచింది. ఇందులో భాగంగా తాజాగా బ్లాక్ కలర్ బ్రా ధరించి.. కార్ లో కూర్చుని హాట్ ఫోజులు ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. తన కళ్లలోనే కుర్రాళ్లను మాయ చేసే టాలెంట్ ఉందా అన్నట్లుగా గార్జియస్ లుక్‌లో ప్రణిత ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ప్రజంట్ ఈ ఫోటోలు సోషల్ మిడియాలో వైరల్ అవుతుండగా.. క్షణాలో ఈ అమ్మడి ఫోటోలకు లైక్‌లు కుప్పలు తెప్పలుగా వస్తున్నయి.

Tags:    

Similar News