పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. అప్పుడే ప్రకటిస్తాడంట?
ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ యంగ్ రెబల్ స్టార్‌కు సంబంధించిన పెళ్లి వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక
దిశ, వెబ్‌డెస్క్ : ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ యంగ్ రెబల్ స్టార్‌కు సంబంధించిన పెళ్లి వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక కొంత మంది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలా అని ఆరాట పడుతుంటారు. కానీ ఈయన పెళ్లిపై ఎప్పుడూ స్పందించలేదు. కాగా, తాజాగా ప్రభాస్ పెళ్లిపై స్పందించాడు. ఇప్పుడే పెళ్లి గురించి నేను అంతగా ఆలోచించడం లేదు, కానీ నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు అందిరికీ చెబుతాను, అందరూ నా పెళ్లి గురించి అడుగుతుంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. నేనే నా పెళ్లి గురించి ప్రకటిస్తాను అంటూ తెలిపాడు.
Also Read: ప్రభాస్‌తో పోటీకి సై అంటున్న రామ్ చరణ్..