పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే స్పెషల్.. దద్దరిల్లిన థియేటర్!

ఈరోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే కావడంతో.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫొటోస్, పోస్ట్‌లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు అభిమానులు.

Update: 2024-09-02 10:51 GMT


Full View

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌ డే ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫొటోస్, పోస్ట్‌లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఫ్యాన్స్‌తో పాటు.. మెగా ఫ్యామిలీ, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. ఇక పవర్ స్టార్ బర్త్‌డే సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ మూవీ రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ చేస్తున్న సందడితో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. కాగా.. పవన్ కల్యాణ్ డిప్యూటి సీఎం అయిన తర్వాత మొదటిసారి వచ్చిన పుట్టిన రోజు కావడంతో సంబరాలు మిన్నంటాయి. 


Similar News