చిరిగిన ప్యాంటుతో వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన బుట్టబొమ్మ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

Update: 2023-04-15 08:38 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పుజా హెగ్డే వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ చిత్రాలలో హీరోయిన్ నటిస్తోంది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తుంది. తాజాగా, తన అందాలను ఆరబోస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఎల్లో స్లీవ్ లెస్ టాప్, డెనిమ్ జీన్స్ ధరించి కొంటె చూపులతో కుర్రకారుల మతులు పోగొడుతుంది. చిరిగినట్టుకా కనిపించే ప్యాంటుతో తన తైయ్స్ చూపిస్తూ రెచ్చిపోయింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Read more:

Samantha: సమంత కంటే అర్హ చాలా బెటర్ అంటున్న నెటిజెన్స్

Tags:    

Similar News